తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు

68చూసినవారు
తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
విద్యుత్ లైన్ల మరమత్తులు , నిర్వహణ నిమిత్తం మొగల్రాజపురం సెక్షన్, 11 కేవీ ఆల్ ఇండియా రేడియో పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్ సర్కిల్ ఏరియా, గిరిపురం, బందరు రోడ్డు, ఆర్అం డ్ బీ కాంప్లెక్స్, వ్యాస్ కాంప్లెక్స్, మాంటిస్సోరి కళాశాల రోడ్డు లలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్