పశ్చిమ నియోజకవర్గంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు

51చూసినవారు
పశ్చిమ నియోజకవర్గంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
పాతబస్తీ ఆంజనేయవాగు సెంటర్ 11కేవీ ఫీడర్ లైన్ మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని ఈఈ బీవీ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బావి పంపుల వీధి, చదును మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వీధి, బ్రాహ్మణవీధి తదితర ప్రాంతాల్లోని ప్రజలు సహకరించాలని ఆయన ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్