నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

79చూసినవారు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
విద్యుత్తు మరమ్మతులు కారణం గా మొగల్రాజపురం సెక్షన్ పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1. 30 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ కార్యనిర్వహక ఇంజినీరు బి. వి. సుధాకర్ తెలిపారు. బాడవ పేట, జక్రయ్యవీధి, ఎల్లాటి ఆంజనేయులు వీధి, స్టేడియం, వాటర్ ట్యాంక్ రోడ్డు, ఇందిరా గాంధీ మైదానం ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తు న్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్