లిక్కర్ స్కాం నిందితులను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన అవినాష్

75చూసినవారు
విజయవాడ వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న లిక్కర్ స్కాం నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కలిసేందుకు వచ్చారు. విచారణ అనంతరం వైద్య పరీక్షలకు అనంతరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తనను చూసేందుకు నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్