గవర్నర్ పేటలో యాచకుడు మృతి

60చూసినవారు
గవర్నర్ పేటలో యాచకుడు మృతి
విజయవాడలో బిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం, తుమ్మలపల్లి కళాక్షేత్రం ఏరియాలో బిక్షయాటన చేసే వ్యక్తి నీలకంఠ (45) గుండె పోటు రావడంతో స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి పంపించగా మార్గమధ్యంలో మృతి చెందాడు అన్నారు. వ్యక్తి వివరాల కోసం విచారించిన సమాచారం దొరకలేదని తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వలన్నారు.

సంబంధిత పోస్ట్