నీట్ పేపర్ల లీకేజీ ఘటనపై సిబిఐతో విచారణ చేయాలి

82చూసినవారు
నీట్ పేపర్ల లీకేజీ ఘటనపై సిబిఐతో విచారణ చేయాలి
నీట్ పేపర్ల లీకేజీ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. శుక్రవారం పాతబస్తీలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్