విజయవాడలో కూటమి శ్రేణుల సంబరాలు

74చూసినవారు
విజయవాడలో కూటమి శ్రేణుల సంబరాలు
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. అన్న క్యాంటీన్, పెన్షన్ పెంపు, నేడు తల్లికి వందనం వంటి కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్