విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి

76చూసినవారు
విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం పుస్తక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పుస్తక మహోత్సవం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రియులకు ఈ పుస్తక మహోత్సవంఎంతగానో, ఉపయోగపడుతుందని అన్నారు. చాలా విలువైన పుస్తకాలను ఇక్కడ ప్రదర్శించడం నిజంగా గొప్ప కార్యక్రమమని ఆయన కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్