విజయవాడలో డ్రైనేజీ మరమ్మతులు

72చూసినవారు
విజయవాడలో డ్రైనేజీ మరమ్మతులు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్థానిక 53వ డివిజన్ లో బుధవారం డ్రైనేజీ మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై డివిజన్ కార్పొరేటర్ స్పందించి పిఎంసి అధికారులతో డ్రైనేజీ మరమ్మతులను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా డ్రైనేజీ లో నీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్డుపై ప్రవహిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్