విజయవాడలో సినీ నటుడు నాగచైతన్య సందడి

66చూసినవారు
హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి అదివారం సినీ నటుడు అక్కినేని నాగచైతన్య చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లిన సినీ నటుడు అక్కినేని నాగచైతన్య. నాగచైతన్యను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. నాగచైతన్య నటించిన తండెల్ మూవీ విజయం సాధించడంతో, విజయవాడలో విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్