విజయవాడ జైలుకు మాజీ ఐఏఎస్ అధికారులు

83చూసినవారు
లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలను అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శనివారం సిట్ విచారణ అనంతరం, ఈ నెల 20 వరకు వారికి విజయవాడ కోర్టు రిమాండ్ విధించిందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, అప్పిరెడ్డి, రఘురాం, జోగి రమేష్, బారి సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, జైలు వద్దకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్