ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లొ ఫుల్ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. విజయవాడ అమ్మవారి దేవాలయం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. శనివారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర ప్రదేశాల నుండి వచ్చే వాహనాల రద్దీ వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.