విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

70చూసినవారు
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
విజయవాడ వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద చిట్టూరి కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. గాజుల దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. విష‌యం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని మంట‌లు ఆర్పుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్