విజయవాడ నేతలతో సమావేశమైన జగన్

78చూసినవారు
విజయవాడ నేతలతో సమావేశమైన జగన్
విజయవాడ లోని క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాదివిష్ణు, దేవినేని అవినాష్ లు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్