విజయవాడ లో సందడి చేసిన కల్కి మూవీ బుజ్జి

69చూసినవారు
సినీ నటుడు ప్రభాస్ కల్కి సినిమాలోని బుజ్జి వాహనం ఆదివారం నగరంలో సందడి చేసింది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్ లో బుజ్జి వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బుజ్జి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు, వాహనం డిజైనింగ్ లో భాగస్వాములు అయిన వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్