కృష్ణలంక: నదిలో మునిగి యువకుడు దుర్మరణం

2చూసినవారు
కృష్ణలంక: నదిలో మునిగి యువకుడు దుర్మరణం
ఉన్నత విద్య కోసం విజయవాడకు వచ్చిన ధర్మవరం యువకుడు గడ్డం అభిరామ్(19) కృష్ణానదిలో శుక్రవారం మునిగి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా నీటిలో మునిగిన అభిరామ్ తిరిగి ఒడ్డుకు రాలేకపోయాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి అవసరమైన సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్