ఈ నెల 3న ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు శేఖర్ బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు ఫాస్టా ట్యాగ్ సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేసి, పల్నాడు జిల్లాకు చెందిన కె. కిరణ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.