అధికారులతో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుల భేటీ

65చూసినవారు
అధికారులతో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుల భేటీ
విఎంసి ఆర్థిక స్థితిని మరింత మెరుగుపర్చేందుకు అనువైన చర్యలు తీసుకోవాలని 5వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సూచించారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధి కారులతో కమిటీ సభ్యులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులు పలు సూచనలు చేశారు. పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, అసైన్డ్ ట్యాక్స్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు వంటి అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్