విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువితీరియున్న అమ్మవారిని పార్లమెంట్ సభ్యులు (మెహబూబ్ నగర్) డి కే అరుణ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా డిప్యూటీ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.