త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలక మండళ్లు

80చూసినవారు
రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబసమేతంగా ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు వివరించారు. అనంతర మంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్