ఈసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల ప్రతిభ

53చూసినవారు
ఈసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల ప్రతిభ
ఏపిఈసిఈటి ఫలితాలను గురువారం జెయున్టీయు విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 3, 045 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అన్నారు. వీరిలో 1, 824 మంది బాలురు, 1, 025 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 92. 78% గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 95. 00% గా నమోదైంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 93. 56%గా ఉంది అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్