ఎన్టీఆర్: ఎంటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

1చూసినవారు
ఎన్టీఆర్: ఎంటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న ఎంటెక్ (CSE) – 2024 బ్యాచ్ విద్యార్థుల 2వ సెమిస్టర్ థియరీ పరీక్షలు ఆగస్టు 6న ప్రారంభమవనున్నాయని అధ్యాపక వర్గాలు తెలిపాయి. విద్యార్థులు జూలై 21లోపు ఫీజు చెల్లిస్తే ఫైన్ ఉండదు. జూలై 23లోపు రూ.200 ఫైన్‌తో చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

సంబంధిత పోస్ట్