91 మందికి జరిమానాలు

80చూసినవారు
91 మందికి జరిమానాలు
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 2, 4, 5 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల అధికారులు. 91 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా. 20 మందికి రూ. 15వేలు చొప్పున, 71 మందికి రూ. 10వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి. లెనిన్బాబు తీర్పు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్