గుంటుపల్లి వద్ద ఆర్డీవో వాహనాలు తనిఖీలు

84చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక తుమ్మలపాలెం వద్ద బుధవారం ఆర్డిఓ ఉమామహేశ్వరరావు తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు లేకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోయినా చర్యలు తప్పవని అన్నారు. భారీ వాహనాలు లోడు అనుమతికి మించి ఎక్కువ వేసిన సహించేదే లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్