విజయవాడ: వాట్సప్ లో రైతులకు సేవలు అందించాలి.. చంద్రబాబు

78చూసినవారు
విజయవాడలో జీఎఫ్ఎస్ఓ యానిమల్ హస్బెండ్రీ టెక్ ఏఐ 2. 0 కార్యక్రమంలో బుధవారం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన పశుసంవర్ధక శాఖలో వాట్సప్ గవర్నెన్స్ అమలుపై అధికారులతో చర్చించారు. పాడి రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత యాప్ లను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్