వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ చర్లపల్లి - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ నెల 17న నెం.07441, 07442 స్పెషల్ రైళ్లు విజయవాడ మీదుగా నడవనున్నాయిఅని రైల్వే అధికారులు గురువారం తెలిపారు.ఈ రైళ్లు నడికుడి, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడలో ఆగుతాయి.