దుర్గగుడి భద్రతకు పటిష్ఠ చర్యలు

70చూసినవారు
దుర్గగుడి భద్రతకు పటిష్ఠ చర్యలు
దుర్గగుడి భద్రతపై పటిష్ఠ చర్యలు అవసరమని డీసీపీ ఉదయరాణి అన్నారు. ఇంద్రకీలాద్రిపై డోనార్ సెల్ ప్రాంగణంలో ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఇందులో ఈవో రామారావు, డీసీపీ హరికృష్ణ, డీఎస్పీలు బాలసు బ్రహ్మణ్యం, మురళీకృష్ణారెడ్డి, అక్టోపస్, అగ్నిమా పక, వీఎంసీ అధికారులకు డీసీపీలు ఉదయరాణి, హరికృష్ణ పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్