గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఆకస్మిక తనిఖీలు

62చూసినవారు
గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఆకస్మిక తనిఖీలు
మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడి మార్కెట్ యార్డ్‌ తో పాటు రాయనపాడు పైడూరుపాడులో మంగవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై సమీక్షతో పాటు,  ధాన్యం కొనుగోలు విషయములో అవకతవకలు జరుగుతున్నాయని తనిఖీలు నిర్వహించారు. ఆయన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను స్వయంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్