విజయవాడ: ప్రకాశం బారేజ్ పై నుండి దూకిన యువకుడు

74చూసినవారు
విజయవాడ: ప్రకాశం బారేజ్ పై నుండి దూకిన యువకుడు
ప్రకాశం బారేజ్ పై నుండి దూకిన యువకుడు తాడేపల్లి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఆదివారం బ్యారేజ్ 26వ ఖానా వద్ద బారేజ్ గోడ పై యువకుడు దూకాడు. ఆత్మహత్యకు పడ్డాడని బారేజ్ పై వెళుతున్న వాహన చోదకులు తాడేపల్లి పోలీసుల కు సమాచారం అందించారు. హుటా హుటిన బారేజ్ పైకి వచ్చిన పోలీసులు అచర్య పోయారు. దాదాపు 50 అడుగులు పై నుండి దూకి నదిలో ఈత కొడుతు కనిపించడంతో ఆశ్చర్యపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్