విజయవాడ: ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి

68చూసినవారు
విజయవాడ: ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం విజయవాడలో రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహను కలిశారు. కోరుకొండ శ్రీ రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్, అవసరమైన అనుమతులు, నిధులు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్