ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్. సి) ఏర్పాటు చేయనుండగా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం లభించినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.