విజయవాడ: బీటెక్ విద్యార్థి మృతి

76చూసినవారు
విజయవాడ: బీటెక్ విద్యార్థి మృతి
విజయవాడలోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతన్ని హెచ్.ఓ.డి మందలించడంతో డిసెంబర్ 27న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు  ఆసుపత్రికి తరలించగా అప్పటి నుంచి నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. యాజమాన్యం కాలేజీకి సెలవు ప్రకటించి కారణమైన హెచ్.ఓ.డి. ని సస్పెండ్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియవలసి ఉంది.

సంబంధిత పోస్ట్