విజయవాడ: డ్రగ్స్ పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం: ఎమ్మెల్యే

79చూసినవారు
విజయవాడ: డ్రగ్స్ పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో మారథాన్ రన్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల ఆ కుటుంబమే కాదు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.

సంబంధిత పోస్ట్