విజయవాడ: సాక్షి మీడియా, పేపర్ లేకుండా చేయాలనే కుట్ర: మేయర్

68చూసినవారు
విజయవాడ: సాక్షి మీడియా, పేపర్ లేకుండా చేయాలనే కుట్ర: మేయర్
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఖండించారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని ఆరోజే ఖండించారని. టీడీపీ సోషల్మీడియాలో ట్రోల్ చేసి మాజీ సీఎం జగన్ కుటుంబసభ్యులకు ఆపాదించడం దారుణమని మండిపడ్డారు. సాక్షి మీడియా, పేపర్ లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సోమవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.

సంబంధిత పోస్ట్