విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై ఎట్టకేలకు ఘాట్ రోడ్లో సీసీ కెమెరాలు మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేశారు.
దుర్గ గుడిలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలపై ఘాట్ రోడ్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం జరిగింది. దీంతో భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.