విజయవాడ: గంజాయి ముఠా అరెస్ట్

72చూసినవారు
విజయవాడ: గంజాయి ముఠా అరెస్ట్
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడలో పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాయి తరుణ్, వంశీ కుమార్, అజయ్ ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని తీసుకువచ్చి విజయవాడలో విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్