విజయవాడ: రాష్ట్ర పండుగలా 'సుపరిపాలన-స్వర్ణాంధ్ర'

69చూసినవారు
విజయవాడ: రాష్ట్ర పండుగలా 'సుపరిపాలన-స్వర్ణాంధ్ర'
కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తైన సందర్భంగా, ఇవాళ సాయంత్రం విజయవాడ శివారు పోరంకిలో ‘సుపరిపాలన - స్వర్ణాంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాష్ట్ర పండుగలా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు కూడా జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్