ఏపీపీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజ్ కేసులో అరెస్టైన పీఎస్ఆర్ ఆంజనేయులు, మధు బెయిల్ పిటిషన్లపై విజయవాడ కోర్టులోగురువారం విచారణ జరిగింది. ACB కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారం కు వాయిదా వేసింది. కేసుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. అధికార దుర్వినియోగమేనన్న ఆరోపణలపై విచారణ కీలకంగా మారింది.