విజయవాడ: అక్రమంగా నిర్మించిన షాపులు తొలగింపు

80చూసినవారు
విజయవాడ: అక్రమంగా నిర్మించిన షాపులు తొలగింపు
విజయవాడ గొల్లపూడి వై జంక్షన్ వద్ద రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీపై అక్రమంగా నిర్మించిన చిరు వ్యాపారస్తుల షాపులను పంచాయతీ అధికారులు, విజయవాడ ట్రాఫిక్ పోలీస్పోలీసు సిబ్బంది జేసీబీ సహాయంతో శుక్రవారం తొలగించారు. అయితే తమ జీవనాధారం ఇదేనంటూ వ్యాపారస్తులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అక్రమంగా రహదారుల వెంబటివెంబడి షాపులు నిర్మిస్తే ఉపేక్షించేది లేదంటూ పంచాయతీ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్