విజయవాడ: కృష్ణా తూర్పు డెల్టాకు సాగునీరు విడుదల

53చూసినవారు
విజయవాడ: కృష్ణా తూర్పు డెల్టాకు సాగునీరు విడుదల
కృష్ణా తూర్పు డెల్టాకు సాగునీరు విడుదల చేశారు. ఆదివారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ధ ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ముఖ్య అతిధులుగా విచ్చేశారు. బ్యారేజ్ వద్ధ ప్రత్యేక పూజలు చేసి కాలువలకు వెయ్యి క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్