భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పార్టీ జెండా మోసే కార్యకర్త, వారి కుటుంబ సంభ్యుల సంక్షేమం గురించి అలోచించి కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత బెజవాడ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని తెలిపారు.