పరిశ్రమలు వచ్చినప్పుడే ఉపాధి పెరుగుతుందని, ప్రతి కుటుంబం నుండి ఒక్క పారిశ్రామికవేత్త రావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం విజయవాడలో టెక్ AI2.0 కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ఆధునిక సాంకేతికత, AI ద్వారా పశుసంవర్థక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. 'పాత్‌వే టు ప్రాస్పెరిటీ', 'నెక్స్ట్-జెన్ యానిమల్ హస్బెండ్రీ', 'విజనరీ' పుస్తకాలను ఆవిష్కరించారు.