విజయవాడ: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి

66చూసినవారు
విజయవాడ: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను మంత్రి కందుల దుర్గేష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కందుల దుర్గేష్ పుష్పగుచ్ఛాన్ని అందించి ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొంతసేపు ఇరువురు ముచ్చటించారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంపై అభివృద్ధి ప్రణాళిక పై చర్చించారు. ప్రజల నమ్మకాన్ని
నిలబెట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్