విజయవాడ: సీఎంకి స్వాగతం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

83చూసినవారు
విజయవాడ: సీఎంకి స్వాగతం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్
విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో దత్త క్షేత్ర నాద యాత్ర - 2025, పరివార నివాస సముదాయ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి శుక్రవారం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , కలెక్టర్ లక్ష్మిశ, వి. ఎం. సి క‌మీష‌నర్ ధ్యాన‌చంద్ర తో కలిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు.

సంబంధిత పోస్ట్