విజయవాడ: పేదల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి

53చూసినవారు
విజయవాడ: పేదల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి
విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గత 11 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని స్పష్టం చేశారు. దేశ పేదరికం 29% నుంచి 11.28%కి తగ్గిందన్నారు. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్