విజయవాడ: ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు

55చూసినవారు
వైసీపీ ఆధ్వర్యంలో రామవరప్పాడు కె హోటల్ లో మంగళవారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేకపోయిందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం వచ్చాక మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తామన్నారు. కూటమి పాలనలో మహిళలపై ప్రతి రోజు మహిళల అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్