విజయవాడ: నేర నియంత్రణకు పోలీస్ సేవలు

76చూసినవారు
విజయవాడ: నేర నియంత్రణకు పోలీస్ సేవలు
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు రింగ్ సెంటర్లో పోలీసు వారి అవేర్నెస్ ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. చదువుకునే ఆడపిల్లలు ఎలా ధైర్యంగా అప్రమత్తంగా జీవించాలని సూచించారు. ఇళ్లల్లో ఉండే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, గుర్తు తెలియని వ్యక్తులు మన ప్రాంతానికి వచ్చినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకు తెలపాలన్నారు. ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్