విజయవాడ: ప్రతి ఒక్కరిపై పోలీసు నిఘా: సీఐ

57చూసినవారు
విజయవాడ: ప్రతి ఒక్కరిపై పోలీసు నిఘా: సీఐ
రౌడీ షీటర్లు నేర ప్రవృత్తికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని పటమట సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. ఆదివారం పటమట పోలీస్ స్టేషన్ లో ఆయన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి మార్చుకొని సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. ప్రతి ఒక్కరిపై పోలీసు నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్