విజయవాడ: విశాఖ కేంద్రంగా కార్యరూపం దాల్చిన రైల్వే జోన్

78చూసినవారు
విజయవాడ: విశాఖ కేంద్రంగా కార్యరూపం దాల్చిన రైల్వే జోన్
కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఏపీకి విశాఖ కేంద్రంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లను చేర్చుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని నిర్ణయించిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ అన్నారు. శుక్రవారం ఆయన పటమటలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ. గత ఐదేళ్లుగా మూలన పడి ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ అంశం సీఎం చంద్రబాబు సంకల్పంతో కార్యరూపం దాల్చడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్