విజయవాడ: మంగ్లీపై దూషణలను ఖండించిన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి

73చూసినవారు
విజయవాడ: మంగ్లీపై దూషణలను ఖండించిన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి
గాయని మంగ్లీపై వస్తున్న వ్యక్తిగత దూషణలను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా. పోతుల నాగరాజు విజయవాడలో గురువారం ఖండించారు. కళాకారులకు కులం, మతంతో పని ఉండదన్నారు. మంగ్లీపై రాజకీయంగా తప్పుడు ఆరోపణలు చేయడం రాజ్యాంగ స్వేచ్ఛకు విఘాతం అని పేర్కొన్నారు. ప్రజలు మంగ్లీకి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్